న్యూఢిల్లీ: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను టెర్రరిస్టులు అని సంబోధించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.