SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో అన్ని జట్లను వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. 'వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎలా?'.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనగానే, ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, టీనేజ్ సెన్సేషన్‌కు ఎలా బౌలింగ్ చేయాలనే దానిపైనే ప్రత్యర్థి జట్లు తమ సమయాన్నంతా కేటాయిస్తున్నాయి.