వయనాడ్ ప్రమాదం.. గల్లంతైనోళ్ల కోసం గాలింపు

కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన ఐదుగురు టన్నెల్ నిర్మాణ కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ విస్తృతంగా గాలిస్తున్నాయి. మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.