వరుస సెలవులతో ఊరి బాట.. విజయవాడ హైవేపై ఫుల్ ట్రాఫిక్

క్రిస్మస్​తో పాటు వీకెండ్.. వరుస సెలవులతో నగరవాసులు ఊర్లకు బయలుదేరడంతో విజయవాడ నేషనల్​హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​ఏర్పడింది.