రోనిత్ జీఆర్జీ హీరోగా పరిచయం అవుతూ, నిపుణ్ సత్య కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘వాలీ’. జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు