వలసల మాటున ఒడవని దుఃఖం : ప్రధానాచార్యుడు బెల్లి యాదయ్య

జీవనోపాధి కొరవడి నిరుపేదలు పట్టణాలు, నగరాలకు వలస వెళ్లి జీవన విధ్వంసానికి గురవుతున్నారని, మెరుగైన జీతభత్యాల కోసం పట్టభద్రులు విదేశాలకు వెళ్లి ఎన్నో అవమానాలను, హింసను ఎదుర్కొంటున్నారని, వలసదారులది ఒడవని దుఃఖం అని నకిరేకల్​ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్​ బెల్లి యాదయ్య అన్నారు.