వివాహేతర సంబంధానికి అడ్డొస్తుండని భర్తను చంపింది.. ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

పాల్వంచ, వెలుగు : భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీశ్ కుమార్ శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.