విశాఖ, విజయవాడ, తిరుపతి సహా ఐదు నగరాలకు మహర్దశ.. రూ.250 కోట్లతో మోడల్ ఈ-మొబిలీటీ

Andhra Pradesh Govt Five E-Mobility Cities: ఏపీ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 5 నగరాల్లో ఈ-వాహనాల కోసం మౌలిక సదుపాయాలకు రూ.250 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించింది. ఒక్కో నగరంలో రూ.50 కోట్ల వ్యయం కానుంది. ఈ మేరకు విద్యుత్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు సహా మరికొన్ని మౌలిక వసతుల్ని కల్పించనుంది. మోడల్ ఈ-మొబిలీటీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.