శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌కు పోటెత్తుతున్న వరద

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌కు వరద పోటెత్తుతోంది. సాగర్‌‌కు 2,73,641 క్యూసెక్కుల వరద వస్తుండడంతో మొత్తం 26 గేట్లను ఓపెన్‌‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు.