శివశంకర్‌రెడ్డి దంపతులకు కన్నీటి వీడ్కోలు

అల్లూరి సీతారామరాజు జిల్లా నారేడుమిల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పలమనేరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, సునంద దంపతులకు ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.