శంషాబాద్ లో రీజినల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్: 10 కోట్లతో నిర్మించేలా ఇంటర్ బోర్డు ప్రణాళిక
ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌లో బోధనా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్‌కు మారుతున్న కాలానికి తగ్గట్టుగా..
