సికింద్రాబాద్ బిజిలీ మహంకాళి ఆలయంలో చోరీ..బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌‌‌‌లోని బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం చోరీ జరిగింది. స్థానికంగా నివసిస్తున్న నవీన్ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం పూజల కోసం ఆలయానికి వెళ్లగా గుడి తాళాలు, హుండీ పగలగొట్టి కనిపించాయి.