సంక్రాంతి వేడుకలు: ఒక్క చోట చేరిన ఏపీ, తెలంగాణ సీఎంలు, మాజీ సీఎంలు.. ఇది కదా పండగ అంటే..!

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ ఒకే చోట చేరి సంబరాలు చేసుకున్నట్లుగా రూపొందించిన ఒక ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జగన్, కేసీఆర్, కేటీఆర్ వంటి నాయకులంతా ఒక్క చోట చేరి భోగి మంటలు వేయడం, పాలు పొంగించడం, బసవన్న ఆట చూడటం వంటి దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.