సింగరేణి సిగలో.. జల సింగారం !..‘నీటి బిందువు.. జల సింధువు’ పేరుతో చెరువుల తవ్వకం

‘నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో తవ్విన చెరువులు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. సింగరేణి గనుల పరిధిలో భూగర్భ జలాల పెంపుతో పాటు సాగు, జంతువుల తాగు నీటి అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో సింగరేణి గతంలో చెరువుల తవ్వకాన్ని ప్రారంభించింది.