సీజేఐపై న్యాయవాది దాడి గర్హనీయం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌పై న్యాయవాది చేసిన దాడి గర్హనీయ మని, బాధ్యులైన వ్యక్తిని వెంటనే న్యాయవాద వృత్తి నుంచి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.