సిటీలో కుక్కలకు.. షెల్టర్ హోమ్స్ లేవ్
స్ట్రీట్ డాగ్స్ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు నగరంలో ఎక్కడా అమలు కావడం లేదని, అసలు షెల్టర్ హోమ్స్ లేవని, ఉన్నవి ఏబీసీ(ఆనిమల్స్ బర్త్ కంట్రోల్) సెంటర్లు మాత్రమేనని ఆసరా ఎన్జీవో ఫౌండేషన్ ప్రతినిధులు ఆరోపించారు.