సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు బుధవారం ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చారు.