సౌదీ వాణిజ్య ప్రదర్శనలో దారుణం.. భారతీయ వృత్తి నిపుణుడిని మతం పేరుతో దూషించిన దుండగులు, వీడియో వైరల్

అంతర్జాతీయ వ్యాపార వేదికపై మత విద్వేషం కోరలు చాచింది. సౌదీ అరేబియా రాజధానిలో జరిగిన ఒక వాణిజ్య ప్రదర్శనలో భారతీయ ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఘోర అవమానానికి గురయ్యారు. మీది హిందూ కంపెనీ.. ఇక్కడ ముస్లింలు ఎందుకు లేరు? అంటూ ఒక స్థానిక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్యపరమైన చర్చకు దారితీస్తున్నాయి. వ్యాపారానికి మతాన్ని ముడిపెడుతూ జరిగిన ఈ వేధింపులపై సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.