స్నాప్ చాట్ లో బాలికకు లైంగిక వేధింపులు.. కోరిక తీర్చాలంటూ టార్చర్
జూబ్లీహిల్స్ , వెలుగు: సోషల్ మీడియాలో పరిచయమైన మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై మధురానగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోని ఓ కళాశాలలో