సీపీఆర్‌ఐ జాయింట్ డైరెక్టర్ నివాసంలో నోట్ల కట్టలు! అధికారి ఇంట్లో కోట్లలో అక్రమ నగదు

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI) జాయింట్ డైరెక్టర్ రాజారాం మోహన్‌రావ్ చెన్నును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం అరెస్ట్ చేసింది.