స్పీకర్ టీ పార్టీలో మోదీ, ప్రియాంక.. జోకులతో సరదాగా మాట్లాడుకున్న నేతలు

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన చాంబర్​లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక, ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, ప్రియాంక ఒకేచోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు.