సుప్రీం మార్గదర్శకాలే బీసీ రిజర్వేషన్లకు ప్రామాణికం

స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలే ప్రామాణికమని డెడికేషన్‌ కమిషన్‌ చైర్మన్‌ రంజన్‌ మిశ్రా చెప్పారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో శనివారం రిజర్వేషన్లపై అధ్యయనం, బీసీ సంఘాల నాయకుల నుంచి వినతులను ఆయన స్వీకరించారు.