సిబ్బందికి ఎన్నికల రెమ్యునరేషన్ పెంచాలి : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడిన టీచర్లకు చెల్లించిన రెమ్యునరేషన్ ఘోరంగా ఉందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓద్నాల రాజశేఖర్, తెక్కలపల్లి పెంటయ్య అన్నారు.