సాధారణంగా ఉన్నతాధికారులు అంటే ఏసీ గదులు, కాన్వాయ్లు, హుందాగా ఇచ్చే ఆదేశాలే గుర్తొస్తాయి. కానీ ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి మాత్రం తన రూట్ సెపరేటని నిరూపించారు. సిబ్బంది పనితీరును స్వయంగా పరీక్షించేందుకు ఆమె ఒక సామాన్య మహిళా ఫిర్యాదుదారుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.