సామరస్యంగా పరిష్కరించుకుందాం.. నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకెళ్తం

అమరావతి: నదీ జలాల సమస్యను సామరస్యం గా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు అన్నారు. అదే సమయంలో నల్లమల సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్తామని చెప్పారు.