సోమవారం (ఫిబ్రవరి 9) సాయంత్రం ముగియనున్న మున్సిపల్ ప్రచారం..చికెన్, మద్యం పంచేందుకు సిద్ధమవుతున్న క్యాండిడేట్లు

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే ఉండడంతో పట్టణాల్లో ప్రచార హీట్పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. మందు, విందు, నగదు పంపిణీకి తెరలేపారు.