సమిష్టిగా పని చేయండి..రాంచందర్ రావుకు బీజేపీ చీఫ్ నడ్డా దిశా నిర్ధేశం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు నడ్డా దిశానిర్దేశం చేశారు.