సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్‌

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం యద్దనపూడి తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పారదర్శకంగా పూర్తిచేసేందుకు ఈ రెవెన్యూ క్లినిక్‌ ఎంతగానో దోహదపడుతుందన్నారు.