సర్పంచులు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలి

నూతన పాలకవర్గంతో కలిసి సర్పంచులు కష్టపడి పనిచేసి గ్రామాభిృద్ధికి బాటలు వేయాలని జిల్లా ట్రైనీ అసిస్టెంట్‌ డిప్యూటీ కలెక్టర్‌ మహ్మద్‌ విలాయత్‌ ఆలీ అన్నారు.