హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. రైతులు, కార్మికులు, కూలీలను బలిగొంటున్నాయి. కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పనులకు వెళ్లిన వారు తిరిగి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.