సార్ కాదు రేవంత్ అన్నా అని పిలిస్తేనే ఇష్టం: సీఎం రేవంత్

పదవుల కంటే ప్రజల ప్రేమే ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాటి జడ్పీటీసీ ప్రస్థానం నుండి నేటి సీఎం కుర్చీ వరకు తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదన్నారు.