సేవకు కేరాఫ్.. ప్రభుత్వ హాస్పిటల్స్.. నర్సింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో డీఎంఈ నరేంద్ర కుమార్

లాభాపేక్ష లేకుండా పేదోడికి అండగా నిలుస్తున్నది ప్రభుత్వ హాస్పిటల్సేనని, అవి సేవకు ప్రతిరూపమని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు.