స్వశక్తితో మహిళలు ఆర్థిక పురోగతి చెందాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక స్ర్తీశక్తి భవనంలో సోమవారం ఎస్‌హెచ్‌జీ సంఘాలకు డీఆర్‌డీఏ పీడీ నారాయణతో కలసి రూ.6 కోట్ల 44లక్షల 50వేలు చెక్కులు ఆయన పంపిణీ చేశారు.