హెచ్‌‌‌‌సీయూలో బయటి వ్యక్తుల బరితెగింపు..పీహెచ్‌‌‌‌డీ విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భద్రతా వైఫల్యాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సెక్యూరిటీ పేరుతో మీడియాను, ఇతరులను లోపలికి అనుమతించని అధికారులు.. క్యాంపస్​లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు.