హైటెక్స్లో మోదీ జీవితంపై ప్రదర్శన

ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర, ఆలోచనపై హైదరాబాద్​ హైటెక్స్ లో ప్రదర్శన జరిగింది. ‘మేరా దేశ్ పహ్లే అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ’ పేరుతో మనోజ్ ముంతాషిర్ బృందంతో నృత్య ప్రదర్శన ఇచ్చారు.