హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ఎంత దూరానికి ఎంత పెరుగుతుందంటే..
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచుతూ TGSRTC సంస్థ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ -ఎస్ప్రెస్ బస్సులు
