హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైనల్ విజేత సంగారెడ్డి జట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో జరుగుతున్న వెంకటస్వామి ఇంట్రా డిస్టిక్ టీ 20 టోర్నమెంట్​లో ఫైనల్ మ్యాచ్ శుక్రవారం సంగారెడ్డిలోని ఎస్వీఎం గగన్ మైదానంలో జరిగింది.