హైదరాబాద్‌ నగరవాసుల పార్కింగ్‌ కష్టాలకు చెక్‌! త్వరలోనే సరికొత్త యాప్‌.. పూర్తి వివరాలు ఇవే!

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ కొత్త మల్టీ లెవెల్ పార్కింగ్ యాప్‌ను ప్రకటించారు. వాణిజ్య, ఆసుపత్రి ప్రాంతాల్లో పార్కింగ్‌ను సులభతరం చేయడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి GHMC, పోలీసులు, ఇతర విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి.