హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు..పరారీలో ప్రముఖ హీరోయిన్ సోదరుడు

గతంలోనూ డ్రగ్స్ కేసుల్లో పలువురు ప్రముఖ నటులు డ్రగ్స్ కేసులో విచారణను కూడా ఎదుర్కోవడం తెలిసిందే. ఇపుడు మరోసారి హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కేసులో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.