హైదరాబాద్ శివారును కమ్మేసిన పొగమంచు.. 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్

హైదరాబాద్సిటీ/ గండిపేట/ ఎల్బీ నగర్/ షాద్నగర్, వెలుగు: సిటీ శివారు ప్రాంతాలను శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలకు కూడా ముందు వెళుతున్న వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది