హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టారు

హనుమకొండలో అల్లరిమూకలు రెచ్చిపోయారు. అర్థరాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న శ్యామ్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి సృహ కోల్పోయిన బాధితుడిని రోడ్డుపై వదిలి పరార్ అయ్యారు.