హ్యాండ్లూమ్ పార్కుకు14 కోట్లు ఇవ్వండి : ఎంపీ చామల

పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ కోసం రూ.14 కోట్లు రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కమిషనర్ బీనా మహాదేవన్ లను కలిసి వినతిపత్రాలు అందజేశారు.