హార్వర్డ్ వెళ్లొచ్చినా.. రేవంత్ బుద్ధి మారలే! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ వెళ్లొచ్చినా ఆయన బుద్ధి మాత్రం మారలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అడ్డగోలు ఆరోపణలు.. రోజుకో కొత్త అబద్ధం.. కొత్త వివాదం... ఇదీ ఆయన పాలన అంటూ ఫైర్అయ్యారు.