హర్షిత్ రాణాతో అంత రిస్క్ అవసరమా గంభీర్?.. దినేశ్ కార్తీక్ ఫుల్ ఫైర్!
Dinesh Karthik: ఇంగ్లాండ్తోని జరిగిన మూడో టీ20లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వేసిన ఒక వింత ప్లాన్ (స్ట్రాటజీ) చూసి.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేష్ కార్తీక్ (DK) ఫుల్ గరం అయ్యాడు.