హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్ - తక్కువ ధరకే సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్..! రేట్లు, దరఖాస్తు విధానం ఇలా…

రాష్ట్ర హౌసింగ్ బోర్డు శుభవార్త ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..