హసన్ పర్తి: కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి...కొడుకుకు పెండ్లి అయి వారం రోజులే

ఆ ఇంట్లో పెండ్లై వారం రోజులైంది. పెండ్లి సందడి కూడా ఇంకా పూర్తి కాలే.. అప్పుడే విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో పెండ్లి కొడుకుతోపాటు తండ్రి కూడా చనిపోయిన ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా భీమారంలో జరిగింది.