బీఆర్ఎస్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున తమ అనుయాయుల అక్రమ నిర్మాణాలకు భూసంతర్పణ చేసిన విషయం తాజాగా బయటపడింది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఏకంగా 17 అంతస్తుల రెండు భారీ లగ్జరీ టవర్ల నిర్మాణానికి అడ్డదారిలో అనుమతులు ఇచ్చిన విషయం తాజాగా కలకలం రేపుతోంది.