2026 మార్చిలో రూ.500 నోట్లు బ్యాన్..? కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

దేశంలో రూ.500 నోట్లు బ్యాన్‎ కాబోతున్నాయంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. 2026 మార్చిలో కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లను రద్దు చేస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.