4 వేల కేజీల చికెన్.. 1200 కేజీల మటన్.. 86 రకాల వంటకాలు.. అలయ్ బలయ్‌‌లో మాములుగా లేదుగా..

దసరా పండుగ తర్వాత బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు 8 వేల మంది అతిథుల కోసం 86 రకాల వంటకాలు, ముఖ్యంగా 40 క్వింటాళ్ల చికెన్, 12 క్వింటాళ్ల మటన్‌తో భారీ విందు ఏర్పాటు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నటులు నాగార్జున, బ్రహ్మానందం పాల్గొన్న ఈ కార్యక్రమంలో 400 మంది కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి.