70శాతానికి పైగా మున్సిపాలిటీలు గెలిచాం..చెన్నూరులో కాంగ్రెస్ సంబురాలు

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతు ఇవ్వడంవల్లనే రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా మున్సిపాలిటీలు గెలిచామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు